తిరుమల విషయంలో బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతోంది..! ఇంకా ఏం చెప్పారంటే…? (వీడియో)

తిరుమల విషయంలో బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతోంది..! ఇంకా ఏం చెప్పారంటే…? (వీడియో)

by Sainath Gopi

తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞాణంలోని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

తిరుమల శ్రీవారి ఆలయం మూసి వేస్తారంటూ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు.ఇప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. గతంలో గ్రహణం సమయంలో మాత్రమే మూసివేశారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు.

అలాగే కాలజ్ఞాణంలో బ్రహ్మం గారు పెను విపత్తు సంభవిస్తుంది అని రాసారంట. దీంతో ఇది యుగాంతమేనా అంటూ కొందరు భయపడుతున్నారు. మనం భయపడాల్సిన పనిలేదు…అలాగని నిర్లక్షంగా వ్యవహరించద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదం నుండి బయటపడచ్చు అని ప్రభుత్వం చెబుతుంది.

watch video:

తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టిటిడి) దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా 400 కోట్ల రూపాయల ఆదాయ నష్టాన్ని చవిచూసి తన ఉద్యోగులకు చెల్లించడానికి కష్టపడుతున్నట్లు సమాచారం. రోజూ దాదాపు 1,00,000 మంది భక్తులను ఆకర్షించే తిరుపతి ఆలయం గత 50 రోజులుగా దేవాలయ ద్వారాలు తెరవలేదని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.ప్రస్తుతం ట్రస్ట్ తన 23,000 మంది సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కష్టపడుతోంది. భక్తులు లేనప్పుడు రోజువారీ ఖర్చులను తీర్చడం కూడా వారికి కష్టమే. ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో యథావిధిగా పాటిస్తున్నారు.టిటిడి ఇప్పటికే జీతాలు, పెన్షన్లు మొదలైన వాటి కోసం దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది మరియు ఇప్పుడు 14,000 కోట్ల రూపాయల స్థిర డిపాజిట్లు లేదా ఎనిమిది టన్నుల బంగారు నిల్వలను వెనక్కి తీసుకోకుండా ఇతర మార్గాల ద్వారా దూసుకుపోతున్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తోంది.


You may also like