సాలార్ మూవీ షూట్ వీడియోస్, ఫొటోస్ లీక్ ప్రభాస్ లుక్ అదుర్స్

సాలార్ మూవీ షూట్ వీడియోస్, ఫొటోస్ లీక్ ప్రభాస్ లుక్ అదుర్స్

by Anudeep

Ads

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాలార్. ఈ చిత్రాన్ని KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతోప్రేస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కోలార్ గనుల్లో చేస్తున్నారు. కానీ లేటెస్ట్ గా ఈ సినిమా కు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ లీకయ్యాయి. లీకైన వీడియోస్ లో ప్రభాస్ ఏంటో స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండటం తో రెబెల్ స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కానీ ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం సినిమా యూనిట్ సభ్యుల మీద చాలా కోపంగా ఉన్నారు.

Video Advertisement

 

లీక్ ఐన వీడియో లో ప్రభాస్ రౌండ్ టీ షర్ట్ జీన్స్ పాంట్ లో అలా నడుచుకుంటూ వెళ్తుండగా ప్రభాస్ ను తన పర్సనల్ స్టాఫ్ అనుసరిస్తుండటం మనం చూడొచ్చు. ఇక ఫోటో లో ఆన్ స్పాట్ లో స్టైలిష్ బైక్ పైన ప్రభాస్ అలా కూర్చోవడం చూస్తుంటే మతి పోవాల్సిందే.

సాలార్ సినిమా లో ప్రభాస్ పక్కన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవ్వడం తో ప్రభాస్ తనకు ట్రీట్ ఇచ్చిన విషయాన్ని శృతి తన సోషల్ మీడియా ద్వారా ఇంతకూ ముందే పంచుకుంది.


End of Article

You may also like