టాలీవుడ్ లో మెగా స్టార్ గా తన సామ్రాజాన్ని సృష్టించుకుని ఆర్టిస్ట్ గా విలన్ గా హీరో గా సూపర్ స్టార్, మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవి గారు ఆయన ఫ్యామిలీ నుంచి కూడా ఎందరో హీరోలు వచ్చారు. పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్. ఇలా మెగా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

 

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇంతటి స్థాయికి ఎదగడం అనేది మాటలు కాదు, ఎన్టీఆర్ గారు హీరో గా ఉంటూ రాజకీయాలులో కూడా చురుగ్గా ఉన్నప్పుడే హీరోగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఆగష్టు 22 న చిరు బర్త్డే సందర్బంగా హీరో ప్రభాస్ విషెస్ చేశారు. సర్ హ్యాపీ హ్యాపీ బర్త్డే సర్ మీరు ఇన్స్పిరేషన్ ప్రేసంట్ జెనెరేషన్ కూడా అంటూ విష్ చేసారు.