వెరైటీ కాన్సెప్ట్స్ తో టాలీవుడ్ లో తనదైన ముద్ర ని వేసుకున్న దర్శకుడు ‘ప్రశాంత్ వర్మ’. ఆ, కల్కి, జాంబీ రెడ్డి వంటి చిత్రాలతో తన ప్రెసెంటేషన్ తో కొత్త ధనాన్ని చూపిస్తూ అలరిస్తున్నారు దర్శకులు ప్రశాంత్. ఇక లాక్ డౌన్ కి ముందు వచ్చిన సినిమా ‘జాంబీ రెడ్డి’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Video Advertisement

Image

ఇక తన తదుపరి సినిమా పై అందరి ద్రుష్టి పడింది. ఈ సందర్బంగా అయన తీయబోతున్న తదుపరి సినిమా ‘హనుమాన్’. ఈ సినిమా కి నిరంజన్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా కి సంబంధించి ఫస్ట్ లుక్ ఈ శనివారం సెప్టెంబర్ 18 న విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.