30+ వయసు దాటాక పెళ్లి చేసుకుంటే…ఎదురుకోవాల్సిన 5 ప్రధాన సమస్యలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!

30+ వయసు దాటాక పెళ్లి చేసుకుంటే…ఎదురుకోవాల్సిన 5 ప్రధాన సమస్యలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!

by Mohana Priya

Ads

పెళ్లి అనేది ఒక వ్యక్తి పర్సనల్ ఛాయిస్. అందరికీ ఒక పర్టిక్యులర్ వయసులోనే పెళ్లి చేసుకోవాలని అనిపించదు. కొంత మందికి పెళ్ళికంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి. కెరీర్ లో ఒక స్టేజ్ కి వచ్చి, వాళ్ళు అనుకున్నది సాధించిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.

Video Advertisement

Pressures faced by the people who got married after 30 years

# ఈ ఏజ్ గ్రూప్ లో జీవితం పై పూర్తి స్పష్టత వస్తుంది. వీలైనంత వరకు కెరియర్ పై ఫోకస్ చేసి డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు. దాంతో వైవాహిక జీవితంపై శ్రద్ధ పెట్టడం కష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Pressures faced by the people who got married after 30 years

# ఒకరిపై ఒకరికి ఆకర్షణ తగ్గిపోతుంది. దాంతో వైవాహిక జీవితం చాలా డల్ గా సాగుతుంది అని నిపుణులు అంటున్నారు.

Pressures faced by the people who got married after 30 years

# వేరే విషయాల మీదకి, అంటే ఉద్యోగం, డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోవడంతో ఒకరిపై ఒకరికి శ్రద్ధ పెట్టే సమయం చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వేరే రిలేషన్ షిప్ వైపు ఫోకస్ వెళ్లే అవకాశాలు ఉంటాయట.

Pressures faced by the people who got married after 30 years

# సమాజం నుండి వచ్చే ఒత్తిడి గురించి మనందరికీ తెలుసు. ఎవరినైనా సరే తొందరగా జడ్జ్ చేయడంలో చాలా మంది ముందుంటారు. దాంతో ఒకవేళ మైండ్ కొంచెం సున్నితంగా ఉన్న వాళ్ళు అయితే సమాజం నుండి వచ్చే ఒత్తిడిని సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాని వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదురు అవుతూ ఉంటాయి.

Pressures faced by the people who got married after 30 years

# భవిష్యత్తు ఎలా ఉండాలి ? జీవితం ఎలా ప్లాన్ చేసుకోవాలి ? అనే విషయంలో పడి ప్రస్తుతం ఉన్న మూమెంట్ ని ఎంజాయ్ చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.

Pressures faced by the people who got married after 30 years

ఏదేమైనా సరే ఇందాక పైన చెప్పినట్టుగా పెళ్లి అనేది ఒక వ్యక్తి పర్సనల్ ఛాయిస్. ఒక వ్యక్తికి తన జీవితంలో ఎప్పుడు ఏం చేయాలి అనే విషయంపై క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు వారి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఎవరిని కూడా జడ్జ్ చేయలేము.

End of Article

You may also like