ప్రభాస్ “ప్రాజెక్ట్-K” కోసం డిజైన్ చేసిన ఈ 12 ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చూసారా..? ఒరిజినల్ పోస్టర్ కంటే ఇవే బాగున్నాయి..!

ప్రభాస్ “ప్రాజెక్ట్-K” కోసం డిజైన్ చేసిన ఈ 12 ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చూసారా..? ఒరిజినల్ పోస్టర్ కంటే ఇవే బాగున్నాయి..!

by Mohana Priya

Ads

చాలా ఎదురు చూసిన తర్వాత ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్-కే సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. పోస్టర్ లో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. అయితే దీనిపై రెస్పాన్స్ మాత్రం అంత బాగా రావట్లేదు. పోస్టర్ కోసం చాలా ఎదురు చూశారు.

Video Advertisement

కానీ కాస్త డిసప్పాయింట్ చేసింది అని అంటున్నారు. ఏదో ఎవరికో ప్రభాస్ ముఖాన్ని తీసుకొచ్చి అతికించినట్టు ఉంది అని అంటున్నారు. ప్రభాస్ ఇందులో ఒక సూపర్ హీరో పాత్రలో కనిపిస్తున్నారు అని ఈ లుక్ చూస్తే అర్థం అవుతోంది.

trending memes on project k prabhas first look poster

కానీ ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా ఊహించుకున్నారు. అంతే కాకుండా ఇటీవల రిలీజ్ అయిన సలార్ టీజర్ లో ప్రభాస్ లుక్ చాలా బాగుండడంతో ఇది కూడా అంతే బాగుంటుంది ఏమో అని అనుకున్నారు. లుక్ బాగానే ఉన్నా కూడా సలార్ తో పోల్చి చూస్తే మాత్రం ఇది కాస్త నిరాశపరిచింది అని అంటున్నారు.

అయితే ఏదైనా ఒక హీరో సినిమా వచ్చే ముందు ఆ సినిమాకి సంబంధించిన ఎడిట్ పోస్టర్స్ వస్తూనే ఉంటాయి. అలా చాలా సినిమాలకి చాలా పోస్టర్స్ వచ్చాయి. ఈ సినిమాకి కూడా కొన్ని వందల పోస్టర్స్ వచ్చాయి. సినిమా బృందం వాళ్లు అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్ తో పోల్చి చూస్తే ఎడిట్ చేసిన పోస్టర్స్ చాలా బాగున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాటిలో కొన్ని ఎడిట్ చేసిన పోస్టర్స్ ఇప్పుడు చూద్దాం.

#1

project k fan edit posters#2project k fan edit posters#3project k fan edit posters#4project k fan edit posters#5project k fan edit posters#6project k fan edit posters#7project k fan edit posters#8project k fan edit posters#9project k fan edit posters#10project k fan edit posters#11project k fan edit posters#12project k fan edit posters


End of Article

You may also like