Ads
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తి సామర్థ్యాలు మరింత బలపడనున్నాయి.జెట్ ఫైటర్ విమానాల్లో భీకరమైన విమానంగా గుర్తుయింపు పొందిన రఫెల్ జెట్ విమానాలు ఐ ఏ ఎఫ్ అమ్ములపొదిలోకి మరో 10 కొత్త రఫెల్ విమానాలు చేరబోతున్నాయి.2016 లో ఫ్రెంచ్ ప్రభత్వం తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ విమానాలు భారత్ కు రానున్నాయి.రెండు మూడు రోజుల్లో ఫ్రాన్స్ నుంచి బయలుదేరనున్నాయి.వచ్చే నెల 7 న ఈ రఫెల్ జెట్ విమానాలు భారత్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.మొత్తం 36 రఫెల్ జెట్ విమానాలు భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది,
Video Advertisement
రఫెల్ జెట్ విమానాల శక్తి సామర్థ్యాలు అంతా ఇంతా కాదు,తమ దేశ సరిహద్దులు దాటకుండానే ప్రత్యర్థుల విమానాల పై దాడి చేయగలవు,ఒకే సమయంలో ఎన్నో లక్ష్యాలను ఎంచుకుని అత్యంత ఆధునిక పరిజ్ఞానం తో రూపొందిన ఈ విమానం స్కాల్ప్, మెటియోర్ వంటి భీకర క్షిపుణులతో పాటు రాఫెల్ ని జత చెయ్యడం ద్వారా మరింత సత్తా పెరిగినట్టు అయ్యింది.
also check : “అతడు” లో మీరు చూడని 6 సన్నివేశాలు ఇవే…ఎందుకు డిలీట్ చేసారో?
End of Article