పోర్న్ చిత్రాల కేసులో చిక్కుకుని సంచలనం సృష్టించిన నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా గురించి అందరికి తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇందులో భాగస్వామ్యం అయిన వారందరిని విచారణ చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవలే ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు షెర్లిన్ చోప్రా నోటీసులు ఇచ్చారు. కాగా బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా పై సంచలన ఆరోపణలు చేసారు.

ఇవి కూడా చదవండి: శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా ప్రేమ కథ గురించి మీకు తెలుసా..? రాజ్ కుంద్రా ఎలా ప్రపోజ్ చేశారు అంటే.?

sherlyn chopra

sherlyn chopra

తన భార్యతో తనకు సంబంధాలు సరిగ్గా లేవని తనపై బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని చూశాడని ఆరోపించింది. బిజినెస్ వ్యవహారాల్లో భాగంగా తన మేనేజర్ ని సంప్రదించిన రాజ్ కుంద్రా ఒక రోజు తన అనుమతిలేకుండానే తన ఇంటికి వచ్చారని, బిసినెస్ మాటల మధ్యలో తనని బలవంతంగా కిస్ చేసారని చెప్పింది.

ఇవి కూడా చదవండి: రాజ్ కుంద్రా తో కలిసి పనిచేసిన తారలు వీరే..! ఈ కేసు తో ఎవరెవరికి సంబంధం ఉందంటే..?

తన భార్య శిల్పా శెట్టి తో తనకు సంబంధాలు సరిగ్గా లేవని చెబుతూ ఇంట్లో చాలా ఒత్తిడికి ఉందని చెప్పాడని తెలిపింది అయితే తనకు ఒక పెళ్లైన వ్యక్తితో సంబంధాలు పెట్టుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదని, ఆ సందర్భం లో తనకు భయం వేయడం తో వాష్ లో వెళ్లి దాక్కున్నాన్ని తెలిపింది. అయితే రాజ్ కుంద్రా పై ఇప్పటికే ఒకసారి పోలీసులకి ఫిర్యాదు కూడా చేసారు.