రామ్ గోపాల్ వర్మ దృష్టిలో ఆ కుక్క చాలా లక్కీ అంట…? ఆ హీరోయిన్ ని అక్కడ తాకినందుకేనా.?

రామ్ గోపాల్ వర్మ దృష్టిలో ఆ కుక్క చాలా లక్కీ అంట…? ఆ హీరోయిన్ ని అక్కడ తాకినందుకేనా.?

by Anudeep

Ads

రామ్ గోపాల్ వర్మ.. పరిచయం అక్కర్లేని పేరు.. నిత్యం ఎదో ఒక పోస్ట్ తో వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా ఆయన ఓ ఫోటో ను పోస్ట్ చేసారు. హీరోయిన్ అప్సరా రాణి ఓ కుక్కపిల్లను పట్టుకుని దిగి పోజ్ ఇచ్చిన ఫోటో ను ఆయన ట్విట్టర్ మాధ్యమం లో పంచుకున్నారు.. ” ఈ కుక్క చాలా లక్కీ అంటూ ఆయన ఆ ఫోటో కు కాప్షన్ జత చేసారు..

Video Advertisement

rgv apsara rani

అది చూసి నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలు పెట్ట్టారు. ఆ కుక్క ప్లేస్ మీకు దొరకలేదనా అని ఒకరు అడగ్గా.. మరొకరు ఏమో పులిహోర ఎలా కలపాలి సెషన్స్ పెట్టాలంటూ సెటైర్ వేశారు. మొత్తానికి.. వర్మ పెట్టిన ఫోటో లో ఉన్న అప్సర రాణి ఆ కుక్కపిల్లను గుండెకు దగ్గరగా పెట్టుకున్నారు.. అందుకే ఇన్ని కామెంట్లు అన్నమాట.

 

View this post on Instagram

 

A post shared by RGV (@rgvzoomin)


End of Article

You may also like