RCB ఫాన్స్ ని భలే టెన్షన్ పెట్టారుగా… మొత్తానికి KKR ని అస్సాం చేసారు అంటూ ట్రెండ్ అవుతున్న 22 ట్రోల్ల్స్.!

RCB ఫాన్స్ ని భలే టెన్షన్ పెట్టారుగా… మొత్తానికి KKR ని అస్సాం చేసారు అంటూ ట్రెండ్ అవుతున్న 22 ట్రోల్ల్స్.!

by Rishi

Ads

Tension pedite pettaru kani last ki odipoyi kuda fans ki happiness icharu. Adi RCB ante. Ipl starting nundi top lo unna teams… chivariki playoffs birth kosam mini  yuddame cheyalsi vachindi. Konni seasons nundi continue avutunna daridram alantidi Mari. Kakapote iddaru kalisi KKR ni assam train ekkincharu ga.
ipl 2020 memes rcb vs dc

Video Advertisement

Ika match details lo ki vaste. Toss win ayyi bowling choose chesukunna Delhi capitals 152 score ki RCB ni restrict chesindi. Prati match lage Devdutt padikkal ee match lo kuda Manchiga perform chesaru. Tarvata dc chala simple ga chase chesaru. Form lo leni rahane Tho kuda 50 kottincharu mana RCB. Oka particular situation lo 17.3 overs lope DC match finish chestundi emo ane tension pettaru. But final ga RCB fans happy. Ika Repu mana SRH vallu Mumbai indians Tho match lo em chestaro choodali. Present aite dc vs rcb match pai trend avutunna ee trolls chusi enjoy cheyandi

             

ipl 2020 memes15

ఐపీఎల్ 2020 లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడా తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (50: 41 బంతుల్లో 5X4), జోష్ ఫిలప్పీ (12: 17 బంతుల్లో 1×4) ఇన్నింగ్స్ ప్రారంభించారు. విరాట్ కోహ్లీ (29: 24 బంతుల్లో 2×4, 1×6) స్కోర్ చేశారు. ఏబీ డివిలియర్స్ (35: 21 బంతుల్లో 1×4, 2×6) చేయగా, క్రిస్ మోరీస్ (0), వాషింగ్టన్ సుందర్ (0) చేశారు. శివమ్ దూబే (17: 11 బంతుల్లో 2×4, 1×6) స్కోర్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్లలో ఆన్రిచ్ నోర్తేజ్ మూడు వికెట్లు, కగిసో రబాడా రెండు వికెట్లు, అశ్విన్‌ ఒక వికెట్ పడగొట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్ల నష్టానికి 152 పరుగుల స్కోర్ చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ పృథ్వీ షా (9: 6 బంతుల్లో 2×4) స్కోర్ చేశారు. అజింక్య రహానె (60: 46 బంతుల్లో 5×4, 1×6) తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (54: 41 బంతుల్లో 6×4) ఇన్నింగ్స్ కొనసాగించారు. తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (7: 9 బంతుల్లో) చేయగా, రిషబ్ పంత్ (8: 7 బంతుల్లో 1×4), చివరిలో స్టాయినిస్ (10 నాటౌట్: 10 బంతుల్లో 1×6) చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 154/4 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.


End of Article

You may also like