సరయు బిగ్‌బాస్ షోలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు. మొదటి వారం తన పెర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు అందరూ కూడా సరయు ఫైనల్స్ వరకు వెళ్తుంది అని అనుకున్నారు. కానీ సరయు ఇలా మొదటి వారంలో బయటికి రావడం చాలా మందిని షాక్ కి గురి చేసింది. అసలు సరయు మొదటి వారంలో ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఇవే అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ కారణాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Bigg Boss 5 Telugu 13th contestant sarayu

#1 పవర్ హౌస్ టాస్క్ లో సరయు ఆడేటప్పుడు ఎక్కువగా కనిపించలేదు. ఒకవేళ కనిపించినా కూడా కెమెరాకి ఎక్కువగా లహరి, కాజల్, లోబో, రవి, షన్ను, హమీదా, ప్రియ చిక్కారు.

reasons behind sarayu elimination in bigg boss telugu 5

#2 నామినేషన్ ప్రక్రియలో భాగంగా కొంత మంది కంటెస్టెంట్స్ సరయుపై కొన్ని కారణాలను చెప్పి నామినేట్ చేశారు. అందులో సన్నీ వచ్చి సరయు తనని చనువుగా పిలుస్తోంది అని చెప్పారు. తర్వాత మానస్ సరయు తనని ట్రిక్ ప్లే చేశాడు అన్నారు అని చెప్పారు. కాజల్ ఏమో తనని సరయు నామినేట్ చేసినందుకు తాను కూడా చేస్తాను అని చెప్పారు.

reasons behind sarayu elimination in bigg boss telugu 5

#3 మొదటివారం నామినేషన్స్ లో కాజల్, సన్నీ, మానస్ సరయు ని నామినేట్ చేశారు. వీరిలో ఏ ఒక్కరు సరయుని నామినేట్ చేయకపోయినా కూడా సరయు ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళేవారు కాదు.  సరయు ఎలిమినేట్ అవ్వడానికి ఇది ఒక కారణం అని చెప్పవచ్చు.

reasons behind sarayu elimination in bigg boss telugu 5

#4 సరయుతో పాటు నామినేషన్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ వేరే టాస్క్ లో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. వారందరితో పోలిస్తే సరయు కొంచెం వెనకబడి ఉన్నారు అనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేశారు.

reasons behind sarayu elimination in bigg boss telugu 5

#5 హౌస్ లో నామినేషన్స్ లో ఉన్నప్పుడు గేమ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. స్క్రీన్ పై ఎక్కువసేపు కనిపించడానికి తమవంతు ప్రయత్నం చేయాలి. కాజల్ ఎక్కువగా స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. అలా సరయుతో పోలిస్తే కాజల్ కొంచెం ఎక్కువగా కంటెంట్ క్రియేట్ చేశారు. reasons behind sarayu elimination in bigg boss telugu 5

అలా సరయూ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే అంటూ తమ అభిప్రాయాలని నెటిజన్లు వ్యక్తం చేశారు.