Ads
ఈ మధ్యకాలం లో సినీ సెలెబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అవును మరి.. సెలెబ్రిటీల లైఫ్ అంటే చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది. వారు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు..?
Video Advertisement
వారి చిన్నతనం లో ఎలా ఉన్నారు..? ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఎలా స్టార్ అయ్యారు..? లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటారు. ఈ క్రమంలోనే వారి చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా.. ఓ టాలీవుడ్ సెలెబ్రిటీ చిన్న నాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ సెలెబ్రిటీ ఎవరు గుర్తుపట్టారా..? ఇంత క్యూట్ గా నవ్వుతున్న ఈ చిన్నారి ఎవరో కాదు. టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్. మొదటి సినిమాకే డెబ్యూ అవార్డు కొట్టేసిన ఈ చిన్నది తెలుగు లోనే కాదు కన్నడ లో కూడా నటించింది.
End of Article