నాగ శౌర్య కాబోయే భార్యకి , ఎన్టీఆర్ తల్లికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..??

నాగ శౌర్య కాబోయే భార్యకి , ఎన్టీఆర్ తల్లికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..??

by Anudeep

Ads

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన శౌర్య ఛలో సినిమాతో మంచి హిట్‌ కొట్టారు. అందంతో పాటు టాలెంట్‌ కూడా ఈ యంగ్‌ హీరోకి ఇప్పటివరకు అనుకున్నంతగా సక్సెస్‌ రాలేదు.

Video Advertisement

అయితే నాగశౌర్య త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే నాగశౌర్య కాబోయే భార్య కర్ణాటకకు చెందిన అనూష శెట్టిగా ప్రకటించారు. బెంగళూరుకు చెందిన ఈ ఇంటీరియర్​ డిజైనర్​తో ప్రేమలో పడ్డ యంగ్​ హీరో తన కలల రాకుమారిని.. ఈ నెల 20న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నారు.

Relation between NTR mother and naga shourya finance..

అయితే ఈ అమ్మాయికి యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ తల్లికి ఓ దగ్గరి సంబంధం ఉంది. కర్ణాటక రాష్ట్రం మంగుళూరు దగ్గరలోని కుందాపూర్ లో జన్మించింది అనూష శెట్టి. ఈమె ఇంటీరియర్ డిజైనింగ్ లో నిష్ణాతురాలు. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ గా కూడా ఈమె అవార్డు అందుకుంది. ఇక నాగశౌర్యకు అనూషతో బెంగుళూరులో పరిచయంం అయింది.

Relation between NTR mother and naga shourya finance..

అయితే ఈ అమ్మాయికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లికి ఓ దగ్గరి సంబంధం ఉంది. ఎన్టీఆర్ తల్లి శాలినిది కర్ణాటకలోని విద్వాంసుల కుటుంబం. మంగుళూరుకు సమీపంలోని కుందాపూర్ ఆమె స్వస్థలం. “కాంతారా” మూవీ డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా ఈ ఊరికి చెందినవారే. అయితే ఇప్పుడు నాగశౌర్యకు కాబోయే భార్య అనూష శెట్టిది కూడా ఇదే ఊరట. ఇలా వీరందరూ ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు కావడం విశేషం. ఇక మరోవైపు తారక్‌ భార్య లక్ష్మీ ప్రణతి కజిన్‌కు శౌర్య మంచి ఫ్రెండ్‌. ఇలా చూసినా కూడా వాళ్ళు ఫామిలీ ఫ్రెండ్స్.


End of Article

You may also like