Ads
ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి.
Video Advertisement
కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు. అలా వేరే భాషలో నుండి ఇక్కడ రీమేక్ అయిన సినిమాల్లో కొన్ని ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు లేదా కథ పరంగా చాలా మార్పులు జరిగాయి. ఆ సినిమాలు కొన్ని ఇప్పుడు చూద్దాం.
#1 బోల్ బచ్చన్ – మసాలా
#2 త్రీ ఇడియట్స్ – నన్బన్ – స్నేహితుడు
#3 96 – జాను
#4 విక్కీ డోనర్ – నరుడా డోనరుడా
#5 జంజీర్ – తుఫాన్
#6 కిరిక్ పార్టీ – కిరాక్ పార్టీ
#7 వీరం – కాటమరాయుడు
#8 ఆషికి 2 – నీ జతగా నేనుండాలి
#9 బ్యాండ్ బాజా బారాత్ – ఆహా కళ్యాణం
#10 జిగర్తాండా – గద్దల కొండ గణేష్
#11 మాన్ కరాటే – తుంటరి
#12 సూదు కవ్వం – గడ్డం గ్యాంగ్
#13 హంటర్ – బాబు బాగా బిజీ
#14 తను వెడ్స్ మను – మిస్టర్ పెళ్ళికొడుకు
#15 నేరం – రన్
#16 జబ్ వి మెట్ – కండేన్ కాదలై – ప్రియా ప్రియతమా
#17 బాడీ గార్డ్ – బాడీ గార్డ్
#18 ఫస్ గయే రే ఒబామా – శంకరాభరణం
#19 ముంగారు మళై – వాన
#20 ఢిల్లీ బెల్లీ – సెట్టై – క్రేజీ
End of Article