సినిమా స్టార్స్ అందరూ కేవలం థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలకి మాత్రమే  పరిమితం అవ్వకుండా వెబ్ సిరీస్, అలాగే డిజిటల్ రిలీజ్ అయ్యే సినిమాలలో కూడా నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్, ఎన్నో వెబ్ సిరీస్ ని, కొత్త సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా మన తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహా కూడా ఎన్నో కొత్త షోస్ ని మన ముందుకు తీసుకొస్తోంది.

Remuneration of the family man season 2 actors

అయితే ఇలా వెబ్ సిరీస్ లాంటి వాటిలో పెద్ద పెద్ద స్టార్లు కూడా నటించడం విశేషం. అలా ఇటీవల విడుదలై ట్రెండింగ్ లో ఉన్న వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. దీని మొదటి సీజన్ 2019లో విడుదల అయ్యింది. బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు.

Remuneration of the family man season 2 actors

అలాగే రెండవ సీజన్ లో సమంత కూడా నటించారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో సమంత పోషించిన రాజి పాత్రకి ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. కేవలం తెలుగు తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మాత్రమే కాకుండా. ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా సమంత నటనని ప్రశంసిస్తున్నారు. అయితే ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రెండవ సీజన్ లో ముఖ్య పాత్ర పోషించిన నటులు ఎంత పారితోషకం తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

Remuneration of the family man season 2 actors

#1 మనోజ్ బాజ్పాయ్ – 10 కోట్లు

Remuneration of the family man season 2 actors

#2 ప్రియమణి – 80 లక్షలు

Remuneration of the family man season 2 actors

#3 షరీబ్ హష్మీ – 65 లక్షలు

Remuneration of the family man season 2 actors

#4 ఆశ్లేష ఠాకూర్ – 50 లక్షలు

Remuneration of the family man season 2 actors

#5 సమంత అక్కినేని – 4 కోట్లుRemuneration of the family man season 2 actors

#6 దర్శన్ కుమార్ – 1 కోటి

Remuneration of the family man season 2 actors

#7 శరద్ ఖేల్కర్ – 1.6 కోట్లు

Remuneration of the family man season 2 actors

#8 సన్నీ హిందూజా – 60 లక్షలు

Remuneration of the family man season 2 actors

#9 రవీంద్ర విజయన్ – 15 లక్షలు

Remuneration of the family man season 2 actors