“రేవంత్ రెడ్డి” 15 రేర్ ఫొటోస్ ఓ లుక్ వేయండి…సినీ ప్రముఖులతో, జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు.!

“రేవంత్ రెడ్డి” 15 రేర్ ఫొటోస్ ఓ లుక్ వేయండి…సినీ ప్రముఖులతో, జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు.!

by Harika

Ads

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో ముఖ్యపాత్ర పోషించారు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దాదాపు 65 సీట్ల మెజారిటీని సాధించారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ ద్వారా తెలిసిన వెంటనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అప్రమత్తమైంది.

Video Advertisement

ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డిని కలవడం ప్రారంభించారు. అయితే రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ కి చాలా దూరం అనే విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణకి రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపిక అయ్యారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టబోతున్నారు.

అయితే పలు సందర్భాలలో ఆయన సినీ ప్రముఖులతో తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.  అలాగే ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ దర్శకుడు కొరటాల శివ,మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో తీయించుకున్న ఫోటో, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తో రేవంత్ రెడ్డి తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ గా మారుతున్నాయి.

#1 యుక్త వయసులో రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు దిగిన ఫోటో ఇది.

#2 రేవంత్ రెడ్డి భార్యతో దిగిన ఫోటో.#3 రేవంత్ రెడ్డి కుటుంబంతో దిగిన ఫోటో.#4 మంత్రి కేటీఆర్ తో రేవంత్ రెడ్డి.

#5 తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలతో.

#6 భార్య పిల్లలతో రేవంత్ రెడ్డి.#7 నందమూరి బాలకృష్ణ తో రేవంత్ రెడ్డి దిగిన ఫోటో.

#8 రేవంత్ రెడ్డి కూతురి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు. ఆ పెళ్ళికి చిరంజీవి వచ్చి ఆశీర్వదించినప్పుడు రేవంత్ రెడ్డి తో కలిపి తీయించుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

#9 ఒక రాజకీయ వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సంభాషిస్తున్న రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

#10 ఒక అవార్డు ఫంక్షన్లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే త్వరలోనే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని తెలిసిన వెంటనే దిల్ రాజు రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం.

#11 రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో బాలకృష్ణతోను, జూనియర్ ఎన్టీఆర్ తోను మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేశారు రేవంత్ రెడ్డి. 2009లో టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు వారిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఆ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

#12 నటుడు నందమూరి బాలకృష్ణతో రేవంత్ రెడ్డి.

#13 నిర్మాత బండ్ల గణేష్ తనని కలిసినప్పుడు తీయించుకున్న ఫోటో.

#14 నటి సురేఖ వాణి, సురేఖ వాణి కూతురు సుప్రీతతో రేవంత్ రెడ్డి.


End of Article

You may also like