రోబో పూజారికి ఓకే ….అంటూ సంచలన నిర్ణయం

రోబో పూజారికి ఓకే ….అంటూ సంచలన నిర్ణయం

by Megha Varna

Ads

కరోనా వైరస్ మనిషి నుండి మనిషికి పాకుతుందని తెలియడంతో ప్రజలు ఒకరిని ఒకరూ ముట్టుకోవడానికి కూడా ధైర్యం చేయట్లేదు.ఇలాంటి టైంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడం కోసం కొందరు వినూత్నమైన ప్రయోగాలు చేస్తున్నారు.

Video Advertisement

అందులో భాగంగా గతంలో అక్కడక్కడ దర్శనమిచ్చిన రోబోట్ పూజారులను దేశంలో ఉన్న కొందరు గుడి నిర్వాహకులు తమ గుళ్ళల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట.ఈ రోబోట్ మోగే ‘సెన్సార్’ గంట, చేయి పెట్టగానే తీర్థం పోయడం వంటి ఫీటర్స్ కలిగి ఉంది. ఇప్పుడు ఆ రోబోట్‌ పూజారి గణపతికి హారతి ఇస్తున్న వీడియో చూడండి.

https://youtu.be/KJxOv04XBVs


End of Article

You may also like