RRR: ఎస్ ఎస్ . రాజమౌళి దర్శకత్వం లో డీవీవీ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమాగా, పాన్ ఇండియా సినిమా గా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

rrr-heroine-alia-bhat

rrr-heroine-alia-bhat

కరోనా కారణంగా పలుసార్లు వాయిదాలు పదుతూ వస్తున్న ఈ సినిమా. ఇప్పటికే విడుదల ఐయాం ఎన్టీఆర్ రామ్ చరణ్, లుక్స్ కి విశేష స్పందన లభించింది. సినిమా ని దాదాపుగా పూర్తి చేసిన జక్కన్న.

కోవిడ్ అనంతరం మళ్ళీ షూటింగ్ పనులు వేగం పుంజుకున్నాయి. ఇటీవలే చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో ని కూడా రిలీస్ చేసారు. తాజా షెడ్యూల్ లో బాలీవుడ్ నటి ‘అలియా భట్’ జాయిన్ అయ్యారు.

దానికి సంబంధించి ఒక ఫోటో ఆమె నెటిజన్స్ తో పంచుకున్నారు. ఈ షెడ్యూల్ లో అలీ భట్ కి సంబంధించి మొత్తం షూటింగ్ పూర్తి చేయదనాయికి కృషి చేస్తున్నారు చిత్ర యూనిట్.

Also Read :
SINGER MANGLI: సింగర్ ‘మంగ్లీ’ పైన కేసు నమోదు చేయాలనీ కోరిన బీజేపీ నేతలు ఇంతకీ ఏమైందంటే ?