• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports
  • Mythology
  • Health Adda
  • Viral

శంకర్ సినిమా కి డైలాగ్స్ అందించబోతున్న రైటర్ సాయిమాధవ్ బుర్ర !

Published on July 13, 2021 by Sunku Sravan

రాంచరణ్ హీరో గా, ప్రముఖ డైరెక్టర్ సౌత్ ఇండియా లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకులు శంకర్ వీరి కంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా ప్రస్తుతం సాంకేతిక నిపుణుల ఎంపిక పనుల్లో ఉన్నటు తెలుస్తుంది.

sai madhav burra tweet

sai madhav burra tweet

ఈ సినిమా కి తాను మాటలను సమకూర్చబోతునన్టు ప్రముఖ డైలాగ్స్ రైటర్ సాయి మాధవ్ బుర్ర గారు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడుశంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి
చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను ..Thanks to Sankar sir.Thanks to Dil Rajugaru.. andThanks to ourMega Power స్టార్’ అంటూ ట్వీట్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు
శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి
చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను ..
Thanks to Sankar sir..
Thanks to Dil Rajugaru.. and
Thanks to our
Mega Power Star Charanbabu🙏🙏🙏 pic.twitter.com/iswy0DabmG

— Saimadhav Burra (@saimadhav_burra) July 13, 2021

 



Recent Posts

  • ఇదేం పెళ్లిరా బాబు.? పెళ్లి తమ్ముడితో…కాపురం అన్నయ్యతో.? ట్విస్ట్ ఏంటంటే.?
  • “బొమ్మరిల్లు” ఇన్సిడెంట్ ని రియల్ లైఫ్ లో చేద్దాం అని చూసాడు..! చివరికి ఏమైందంటే..?
  • ఈ 4 హీరోయిన్లను తెలుగు తెరకు “సీతారామమ్” డైరెక్టర్ పరిచయం చేసారని తెలుసా.?
  • “ఈ మాత్రం దానికి అంత వెయిట్ చేయించడం ఎందుకో..?” అంటూ… SSMB28 సినిమా రిలీజ్ అప్‌డేట్‌పై 15 ట్రోల్స్..!
  • “గంగోత్రి” హీరోయిన్ అదితి గుర్తుందా..? ఆమె వదులుకున్న సినిమాలేంటో తెలుసా..? ఆ డైరెక్టర్ అలా అనేసరికి..??

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions