చైతన్య, సాయి పల్లవిల ముద్దు సీన్ పై సమంత రియాక్షన్ ఇదేనా? ఏమన్నారంటే?

చైతన్య, సాయి పల్లవిల ముద్దు సీన్ పై సమంత రియాక్షన్ ఇదేనా? ఏమన్నారంటే?

by Megha Varna

Ads

గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఏ మాయ చేసావే . ఈ చిత్రంలో జంటగా నటించారు నాగ చైతన్య సమంత ..ఈ చిత్రంతోనే వీరి మధ్య ప్రేమ చిగురించి తర్వాత చాలాకాలం ప్రేమించుకొని తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు నాగ్ సమంత ..చాలాకాలం తర్వాత వీరు కలిసి జంటగా మజిలీ అనే స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రంలో నటించి మెప్పించారు ..నిజమైన ప్రేమికులు కనుక వీరిద్దరి కెమిస్ట్రీ అంత బాగుంది అని అనుకున్నారంతా .

Video Advertisement

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఎవరంటే వెంటనే అందరికి గుర్తొచ్చేది సమంత ,నాగ చైతన్య .వీరు ఇప్పుడు ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నారు .కాగా ఆనంద్ తో మంచి కాఫీ లాంటి సినిమా అంటూ ఒక కొత్త తరహా చిత్రాన్ని పరిచయం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల . తర్వాత గోదావరి లాంటి కూల్ సినిమాను ,హ్యాపీ డేస్ అంటూ కాలేజీ డేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో ప్రతి సీన్లోను చూపించి యూత్ కి దగ్గర అయ్యాడు కమ్ముల ..

సున్నితమైన మానవ సంబంధాలను ప్రేమ కథ చిత్రల రూపంలో తెరకెక్కించే బ్రాండెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు నాగచైతన్య తో ఒక క్యూట్ లవ్ స్టోరీ ను తీస్తున్నాడు .ఈ సినిమాలో కధానాయిక సాయి పల్లవి ..కాగా మలయాళం ప్రేమమ్ తో మెప్పించిన సాయి పల్లవి తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అనే సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకుల చేత ఫిదా అనిపించుకున్నారు.అయితే సాయి పల్లవి ఎలాంటి సన్నివేశంలో అయినాసరే తన అభినయంతో జీవించేస్తుంది ..

అదే విధంగా లవ్ స్టోరీ లో కూడా లవ్ ఫీల్ ఉన్న సన్నివేశాలలో ఒక రేంజ్ లో జీవించిందంట ..అయితే ఈ సినిమాలో ఫీల్ తో పాటు కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా మిక్స్ చేసారంట శేఖర్ కమ్ముల .దీనిలో కొన్ని కిస్ సీన్స్ కూడా ఉన్నాయి.ఇప్పటికే విడుదల అయినా టీజర్ లో సాయి పల్లవి చైతుకి గట్టిగా ముద్దు పెట్టె సీన్ ఒకటి ఉంది .అయితే లవ్ స్టోరీ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి అని అంటున్నారు . అయితే వీటి గురించి సమంత ఎలా ఫీల్ అవుతుంది ? అనేది టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్న గుసగుస. అయితే చైతు, సామ్, దివ్యాన్ష నటించిన మజిలీ సినిమాలో చైతు దివ్యాన్ష మధ్య ఓ లిప్ లాక్ ఉంది.

ఆ సన్నివేశం గురించి సమంత స్పందిస్తూ అదంతా కూడా ప్రొఫెషన్ లో ఒక భాగం అని సమాధానమిచ్చింది.అయితే లవ్ స్టోరీ లో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండడంతో ఇలాంటి కిస్ సీన్స్ ,రొమాంటిక్ సీన్స్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది .ఎంత హీరోయిన్ అయినా సమంత కూడా అమ్మాయే కదా ..ఎలా అయినా అమ్మాయిలు తన భర్త వేరే అమ్మాయిని కిస్ చేయడం అంటే తట్టుకోలేరు కదా.ఈ చిత్రం విడుదల అయ్యాక సమంత ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి అనే డిస్కషన్ జరుగుతుంది .కాగా సినిమాలలో ఇది సర్వ సాధారణం దీనిని పర్సనల్ గా తీసుకోకూడదు అని సమంత తన సన్నిహితులకు చెప్తున్నట్లుగా సమాచారం ..


End of Article

You may also like