130
Ads
పెళ్లి అయిన తరువాత సమంత తన దూకుడు మరింత పెంచేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా.. సినిమాలతో పాటు సమంత అక్కినేని ఓటిటి లలో వచ్చే వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా ఆసక్తిని కనబరిచారు. ఆమె ది ఫామిలీ మాన్ 2 సిరీస్ లో కీలక పాత్ర పోషించారు.
Video Advertisement
తాజాగా.. ఫామిలీ మాన్ సిరీస్ ట్రైలర్ విడుదల అయింది. ఈ సీరిస్ లో సామ్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. సమంత ఇరగదీసేసింది అంటూ ఫుల్ జోష్ లో కామెంట్స్ చేస్తున్నారు. సో.. మన సమంత ఇక పై వెబ్ సిరీస్ లలో కూడా సత్తా చాటబోతున్నారన్నమాట. ఈ కింద వీడియో లో ఊర మాస్ లుక్ లో సమంత గ్రేస్ ని చూడచ్చు.. ఎంతైనా సమంత ఇరగదీసేసింది అంతే.
End of Article