అక్కినేని సమంత టాప్ హీరోయిన్స్ లో ఆమె పేరు కూడా ఒకరు టాప్ హీరోస్ తో అందరితోనూ నటించిన సమంత.. ‘అక్కినేని’ వారసురాలిగా స్థిర పడ్డారు. అటు పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తూ తన ఫాన్స్ ని అలరిస్తున్నారు. సినిమాలను కూడా ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్స్ సెలక్షన్ చేసుకుంటూ తన నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నారు. సమంత తన వివాహం తరువాత సామజిక మాధ్యమాలలో తన పేరుని ‘అక్కినేని సమంత’ గా మార్చుకున్నారు.

Video Advertisement

akkineni-samantha

akkineni-samantha

కానీ ఇటీవలే ఆమె కేవలం ‘s ‘ అనే అక్షరాన్ని మాత్రమే పెట్టడం కాస్త గందరగోళానికి గురిచేసింది ఆమె…తన అభిమానులని. దీనితో ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నాగ చైతన్య కి సమంత కి విబేధాలు వచ్చాయా ? ఇద్దరు గొడవ పడ్డారా ? ఎందుకు అక్కినేని అనే పదాన్ని తొలగించారు అనే కామెంట్స్ పెడుతూ వచ్చారు నెటిజన్స్.

8 samantha

అయితే ఎందుకు ఆలా చేసారని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అక్కినేని కోడలు. ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూ లో ఇదే విషయం పై ఆమె స్పందిస్తూ ‘ తన పైన వస్తున్న వార్తలన్నిటికీ సమయం వచ్చినప్పుడే స్పందిస్తానని ఎవరికి వారు ఊహించుకుంటున్న అభిప్రాయాలూ అన్ని ట్రాష్ అని కొట్టి పడేసారు. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘శకుంతల’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్న సమంత తన తదుపరి సినిమాలకి తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకునన్టు తెలిపారు.