Ads
అల్లు వారింటినుంచి బాల నటి అల్లు అర్హ “శాకుంతలం” సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో సమంతకు, అల్లు అర్హకు మధ్య మంచి సాన్నిహిత్యమే ఉన్నట్లు తెలుస్తోంది. శాకుంతలం సినిమాలో అల్లు అర్హది కూడా చాలా కీలకమైన రోల్ అట. ఈ సినిమాలో అల్లు అర్హ యువరాజు భరతుడిగా నటిస్తోంది.
Video Advertisement
ఈ క్రమంలో అల్లు అర్హ పై సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్హ బై బర్త్ రాక్ స్టార్ గా పుట్టింది అంటూ కితాబిచ్చేసింది. ఫస్ట్ స్టెప్ లోనే అల్లు అర్హ మంచి మార్గాన్ని ఎంచుకుంది అంటూ చెప్పుకొచ్చింది. అల్లు అర్హ తన సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండడం కూడా తనకు ఎంతో సంతోషంగా ఉందని.. భవిష్యత్ లో అర్హ ఫిలిం ఇండస్ట్రీని ఏలుతుందని ఆమె ఫ్యూచర్ గురించి చెప్పుకొచ్చింది.
End of Article