నాని నెక్స్ట్ సినిమాలో విలన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

నాని నెక్స్ట్ సినిమాలో విలన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

by kavitha

Ads

నాచ్యురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై తెలుగు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Video Advertisement

నాచ్యురల్ స్టార్ నాని గతంలో అనేక విజయవంతమైన చిత్రాలను అందించాడు. ప్రతి ప్రాజెక్ట్‌తో, అతను తన పాత్రలకు ప్రత్యేకమైన టచ్ ఇచ్చే నాని వాటిని తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేస్తాడు.

ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సినిమాకి సంబదించిన అంచైన్డ్ పోస్టర్ ని విడుదల చేసారు. కాగా ఇందుల ప్రధాన విలన్ రోల్ లో తమిళ నటుడైన SJ సూర్యని సంప్రదించి డేట్స్ కంఫర్మ్ చేసుకొన్నారు.కానీ SJ సూర్య భారీ మొత్తంలో పారితోషం అందుకుంటున్నట్టు సమాచారం.ఈ చిత్రానికి SJ సూర్య గారు మాత్రమే చేయగలరు అని మరియు ఆ పాత్రకి ఆయనే న్యాయం చెయ్యగలరు అని ప్రొడ్యూసర్స్ నమ్మకం కాబట్టి ఆ పారితోషం ఇవ్వడానికి కూడా మేము వెనకడము.SJ సూర్య గారికి అక్షరాలా 10 కోట్లు. ఇది ఈ సినిమా బడ్జెట్ లోని చాల భాగం.

మొదటి సారి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు యాక్షన్ సినిమా తీయబోతున్నారు.ఈ సినిమాలో సాయి కుమార్ గారు కేవలం వాయిస్ ఓవర్ ఇచ్చారా లేదా ముఖ్య పాత్రలో కూడా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.జాక్స్ బిజోయ్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు,మురళి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. కార్తీక శ్రీనివాస్ కూర్పు నిర్వహణ చేసారు మరియు శేఖర్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసారు.

 

ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ మరియు కథతో యాక్షన్ ఫిలిం కాన్సెప్ట్ లోకి దిగబోతున్నారు.దీనితో అటు ప్రొడ్యూసర్స్ ఇటు సినిమా ప్రేక్షకులు ఈ ఆక్షన్ సినిమా ఎలా ఉండబోతోందో అందులోని SJ సూర్య గారి స్ట్రాంగ్ యాంటీ రోల్ ఏమిటో అని ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా తమ షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని సినిమా అభిమానుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.


End of Article

You may also like