“దువ్వాడ జగన్నాథం” తో పాటు… సీన్స్ వల్ల “కాంట్రవర్సీ” సృష్టించిన 16 సినిమాలు..!

“దువ్వాడ జగన్నాథం” తో పాటు… సీన్స్ వల్ల “కాంట్రవర్సీ” సృష్టించిన 16 సినిమాలు..!

by Anudeep

Ads

సినీ ఇండస్ట్రీ లో కాంట్రవర్సిస్ అనేవి చాలా సాధారణం. అది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి వివాదాలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. సినిమా టైటిల్స్ నుంచి.. పాడిన పాటల వరకు కాంట్రవర్సీలు వస్తున్నాయి.

Video Advertisement

పలు చిత్రాల్లోని కొన్ని సన్నివేశాల వల్ల వివాదాలు వస్తు ఉండటం తో వాటిని డిలీట్ చేసి మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఏ ఏ మూవీస్ ఉన్నాయో చూద్దాం..

#1 దువ్వాడ జగన్నాథం

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం డీజే. అప్పట్లో ఈ మూవీ పై ఎన్నో వివాదాలు వచ్చాయి. ఈ మూవీ లో ఒక సీన్ లో అల్లు అర్జున్ గాయత్రీ మంత్రం జపిస్తూ విలన్స్ తో ఫైట్ చేస్తాడు. ఆ టైం లో అల్లు అర్జున్ కాళ్ళకి చెప్పులు ఉండటం పై పలు అభ్యంతరాలు వచ్చాయి.

the movies which faced contrversies..!!

#2 బెజవాడ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో నాగ చైతన్య హీరోగా వచ్చిన చిత్రం బెజవాడ. ఈ మూవీ కి మొదట బెజవాడ రౌడీలు అనే పేరు పెట్టారు. దీనిపై ఆ ప్రాంత ప్రజలు అభ్యంతరం తెలపడం తో టైటిల్ లో రౌడీలు అనే పదాన్ని తొలగించారు.

the movies which faced contrversies..!!

#3 కృష్ణం వందే జగద్గురుమ్

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ లో రానా హీరో గా నటించారు. ఈ మూవీ మొత్తం బళ్లారి మైనింగ్ చుట్టూనే తిరుగుతుంది. ఒక ప్రముఖ పార్టీ లీడర్ ని ఈ మూవీ లోని మాఫియా లీడర్ రెడ్డప్ప లాగా చూపించారు అని పొలిటికల్ పార్టీస్ చాలా గొడవ చేసాయి.

the movies which faced contrversies..!!

#4 కెమెరా మాన్ గంగ తో రాంబాబు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, పవర్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం లో కొన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించిన డైలాగ్స్ ఉన్నాయంటూ కొందరు వివాదం సృష్టించారు. కానీ ఈ మూవీ అలాగే రిలీజ్ అయ్యింది.

the movies which faced contrversies..!!

#5 అర్జున్ రెడ్డి

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని స్టార్ హీరో గా మార్చింది ఈ మూవీ. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ మూవీ లో అభ్యంతరకరమైన సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అని కొందరు రాజకీయ నాయకులు సినిమా పోస్టర్లను చించేశారు కూడా. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

the movies which faced contrversies..!!

#6 సైరా

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా’ సినిమా గురించి కూడా వివాదాలు తెగ చుట్టుముట్టాయి. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ గురించి చాలా విషయాలు తెలుసుకొని వారికి ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని నరసింహ రెడ్డి గారి కుటుంబ సభ్యలు ఆరోపించారు, కొణిదెల ఆఫీస్ దగ్గర, చిరు ఇంటి ముందు ధర్నాలు కూడా చేసారు. చివరికి ఈ వివాదం సద్దుమణగడం తో మూవీ ని రిలీజ్ చేసారు.

the movies which faced contrversies..!!

#7 రచ్చ

సంపత్ నంది దర్శకత్వం లో రామ్ చరణ్ నటించిన చిత్రం రచ్చ. ఈ మూవీ లోని ‘ వాన వాన వెల్లువాయే..’ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో బుద్ధుడి ప్రతిమ ఉండటం పై చాలా మహిళా సంఘాలు వ్యతిరేకించాయి.

the movies which faced contrversies..!!

#8 అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు

ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ఇది. ఈ సినిమాపై టీవీలలో డిబేట్ లు, గొడవలు, పేరు మార్చడం ఇలా చాలా గొడవలు జరిగాయి.

the movies which faced contrversies..!!

#9 లక్ష్మిస్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ బయోపిక్ కు ధీటుగా ఈ సినిమాను తీసి తన పంతం ను నెగ్గించుకున్నారు వర్మ. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎలా వచ్చారు అనేది ఈ మూవీ లో చూపించాడు.

the movies which faced contrversies..!!

#10 కింగ్

ఈ మూవీ లో బ్రహ్మానందం, నాగార్జున మధ్య వచ్చే సీన్ ని చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఆపాదిస్తూ అనేక ట్రోల్స్ రావడం తో ఈ సీన్ బాగా వివాదాస్పదం అయ్యింది.

the movies which faced contrversies..!!

#11 1 నేనొక్కడినే

ఈ మూవీ లో హీరోయిన్ మహేష్ బాబు వెంట పడుతూ సాంగ్ పడుతుంది. ఆ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు మేకర్స్. ఆ పోస్టర్ మహిళలను కించపరిచేలా ఉందంటూ హీరోయిన్ సమంత సోషల్ మీడియా లో స్పందించడం తో మహేష్ ఫాన్స్ ఆమె పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తరువాత ఆ క్లిప్ ని సాంగ్ లో తొలగించారు.

the movies which faced contrversies..!!

#12 ఆగడు

మహేష్ బాబు హీరో గా శ్రీను వైటల్ దర్శకత్వం లో వచ్చింది ఆగడు మూవీ. ఈ మూవీ లో విలన్ గా ఫస్ట్ ప్రకాష్ రాజ్ ని అనుకున్నారు. కొంత షూటింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలని శ్రీను వైట్ల ఆగడు మూవీ లో పెట్టడం తో పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత ఆ విషయం సద్దుమణిగింది.

the movies which faced contrversies..!!

#13 సర్కారు వారి పాట

ఈ మూవీ సెకండ్ హాఫ్ లో మహేష్ కీర్తి సురేష్ ని బ్లాక్ మెయిల్ చేసి.. తన పక్కన పడుకోమని అడుగుతాడు. అప్పుడు ఆమెపై కాలు కూడా వేస్తాడు. ఈ సన్నివేశం పై పలు వివాదాలు రావడం తో డైరెక్టర్ పరశురామ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు కానీ.. అవి ఫలించలేదు.

#14 గద్దలకొండ గణేష్

ఈ మూవీ కి మొదట హీరో పాత్రని బట్టి వాల్మీకి అనే పేరుని పెట్టారు. కానీ దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడం తో.. మూవీ రిలీజ్ కి ఒకరోజు ముందు కోర్ట్ స్టే ఇచ్చింది. దీంతో ఆ తక్కువ సమయం లోనే మూవీ పేరు ని మార్చి రిలీజ్ చేయగా.. సూపర్ హిట్ అయ్యింది.

the movies which faced contrversies..!!


End of Article

You may also like