కొన్ని సినిమాల్లో కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. వారిలో ఒకరికి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని సినిమాల్లో కాదు కొన్ని సినిమాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. అలా ఒక హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉండి ఇంకొక హీరోయిన్ కి అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడానికి కారణం, కథలో జరిగే మార్పుల వల్ల అవ్వచ్చు. అలా మన ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్లు నటించిన సినిమాల్లో ఒక హీరోయిన్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి, అక్కడక్కడా అంటే కొన్ని సీన్స్ లో మాత్రమే కనిపించిన మరో హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 కాజల్ అగర్వాల్

బ్రహ్మోత్సవం

అదిరింది

#2 సమంత

బృందావనం

అదిరింది

#3 ఈషా రెబ్బ

అరవింద సమేత వీర రాఘవ

#4 ప్రణీత

రభస

అత్తారింటికి దారేది

బ్రహ్మోత్సవం

హలో గురు ప్రేమ కోసమే

#5 అనుపమ పరమేశ్వరన్

అ ఆ

#6 కేథరిన్

ఇద్దరమ్మాయిలతో

సరైనోడు

#7 నిత్యా మీనన్

సన్నాఫ్ సత్యమూర్తి

#8 కార్తీక

దమ్ము

#9 బిందు మాధవి

రామ రామ కృష్ణ కృష్ణ

#10 రీచా గంగోపాధ్యాయ్

సారొచ్చారు

మిర్చి

#11 అమీ జాక్సన్

ఎవడు

#12 పార్వతి మెల్టన్

జల్సా

#13 నమిత

సింహ

#14 రాశి ఖన్నా

బెంగాల్ టైగర్

#15 అనూ ఇమాన్యుల్

అజ్ఞాతవాసి

#16 షీలా

అదుర్స్

మస్కా

#17 ప్రగ్యా జైస్వాల్

జయ జానకి నాయక