ఒక ఫీల్డ్ లో ఉన్న వారి పిల్లలకి వారి తల్లితండ్రులు ఉన్న అదే ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ రావడం చాలా కామన్. అలా మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది ఆర్టిస్ట్ లు ఎంటర్ అయ్యి వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా వారసత్వంతో వచ్చిన వారు ఉన్నారు. అలా మన మ్యూజిక్ డైరెక్టర్ల ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 ఎం ఎం కీరవాణి

ఎం ఎం కీరవాణి గారి కొడుకు సింహ కోడూరి ఇటీవల హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టారు. అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఇంకొక కొడుకు కాలభైరవ కూడా ఎన్నో పాటలు పాడారు అలాగే కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. అలాగే కీరవాణి గారి చెల్లెలు ఎమ్ ఎమ్ శ్రీలేఖ, కీరవాణి గారికి తమ్ముడు అయిన కళ్యాణ్ మాలిక్ కూడా మ్యూజిక్ ఇండస్ట్రీ లోనే ఉన్నారు.

singers, musicians and lyricists whose family members also in film industry

#2 మణి శర్మ

మణి శర్మ గారి కొడుకు మహతి స్వర సాగర్ ఛలో, భీష్మ తో పాటు ఇంకా కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.

singers, musicians and lyricists whose family members also in film industry

#3 ఏ ఆర్ రెహమాన్

ఏ ఆర్ రెహమాన్ గారి కొడుకు ఏ ఆర్ అమీన్ కూడా కొన్ని పాటలను పాడారు.

singers, musicians and lyricists whose family members also in film industry

#4 సునీత

సింగర్ సునీత గారి కూతురు శ్రేయ కూడా సవ్యసాచి సినిమాలో ఒక పాట పాడారు.

singers, musicians and lyricists whose family members also in film industry

#5 దేవి శ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తమ్ముడు సాగర్ కూడా ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు.

singers, musicians and lyricists whose family members also in film industry

#6 వెన్నెలకంటి

ప్రముఖ లిరిసిస్ట్ వెన్నెలకంటి గారి కొడుకు రాకేందు మౌళి కూడా నటుడిగా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, లిరిసిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

singers, musicians and lyricists whose family members also in film industry

#7 ఇళయరాజా

మాస్ట్రో ఇళయరాజా గారి కొడుకు యువన్ శంకర్ రాజా కూడా ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టరో మనందరికీ తెలుసు.

singers, musicians and lyricists whose family members also in film industry

#8 కే.జే. ఏసుదాస్

ప్రముఖ గాయకుడు కే.జే. ఏసుదాస్ గారి కొడుకు విజయ్ ఏసుదాస్ కూడా ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు. అలాగే ధనుష్ హీరోగా నటించిన మారి సినిమాలో పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్ర లో కూడా నటించారు.

singers, musicians and lyricists whose family members also in film industry

#9 ఎస్పీ బాలసుబ్రమణ్యం

లెజెండరీ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు చరణ్ కూతురు పల్లవి కూడా ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. బాలు గారి సోదరి శైలజ గారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

singers, musicians and lyricists whose family members also in film industry

#10 శంకర్ మహదేవన్

శంకర్ మహదేవన్ గారి కొడుకు సిద్ధార్థ్ మహదేవన్ కూడా ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. రేస్ గుర్రం సినిమా లో స్వీటీ పాటని సిద్ధార్థ్ మహదేవన్ పాడారు. అలాగే ఇంకొక కొడుకు శివం మహదేవన్ కూడా చిన్నప్పటి నుంచే సింగర్ గా కెరీర్ మొదలు పెట్టారు.

singers, musicians and lyricists whose family members also in film industry

#11 సిరివెన్నెల సీతారామశాస్త్రి

ప్రముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కొడుకు రాజా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు.

singers, musicians and lyricists whose family members also in film industry

#12 సుజాత

ప్రముఖ సింగర్ సుజాత గారి కూతురు శ్వేత మోహన్ కూడా ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు.

singers, musicians and lyricists whose family members also in film industry

source : https://filmyfocus.com/telugu/tollywood-musicians-singers-lyricists-whose-family-members-were-also-in-movies/