• చిత్రం : సీతా రామం
  • నటీనటులు : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్ కుమార్, తరుణ్ భాస్కర్.
  • నిర్మాత : అశ్వినీ దత్
  • దర్శకత్వం : హను రాఘవపూడి
  • సంగీతం : విశాల్ చంద్రశేఖర్
  • విడుదల తేదీ : ఆగస్ట్ 5, 2022

Sita Ramam Movie Dialogues

స్టోరీ :

Video Advertisement

సినిమా లండన్ లో మొదలవుతుంది. అఫ్రీన్ (రష్మిక మందన్న), సీత (మృణాల్ ఠాకూర్) అనే అనే ఒక వ్యక్తికి రామ్ (దుల్కర్ సల్మాన్) రాసిన ఒక ఉత్తరం ఇవ్వడానికి బయలుదేరుతుంది. లెఫ్టినెంట్ రామ్ 1965లో POK (పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్) లో పోస్టింగ్ కి వెళ్తాడు. రామ్ ఒక అనాధ. రామ్ కి సీతా మహాలక్ష్మి నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి. అలా ఉత్తరాలు రాసుకున్న తర్వాత ఒకరిని ఒకరు కలుస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. రామ్ పాకిస్థాన్ కి ఒక మిషన్ మీద వెళ్లి అక్కడ సైనికులకి చిక్కుతాడు. సీక్రెట్ మిషన్ లో ఉన్న రామ్ ని పట్టుకోడానికి పాకిస్తాన్ వాళ్ళకి ఎవరు సహాయం చేశారు? అసలు అఫ్రీన్ ఎవరు? రామ్, సీత ప్రేమ కథ ఏమయ్యింది? ఇందులో విష్ణు శర్మ (సుమంత్ కుమార్) కి ఉన్న సంబంధం ఏంటి? అఫ్రీన్ ఆ లెటర్ ని సీతకి అందిస్తుందా? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. క్లాసిక్ సినిమాలు రావడం అయితే చాలా తక్కువ. ఇటీవల కాలంలో వచ్చిన మంచి ప్రేమకథ సినిమాల్లో ఒకటిగా సీతా రామం సినిమా నిలుస్తుంది..

సీతా రామం’ లో మనసు కి హత్తుకునే చాలా డైలాగులు ఉన్నాయి.. ఎమోషన్స్ ని మాత్రం తెరపై హైలైట్ అయ్యేలా చేశారు.

1 ) Sita Ramam Movie Dialogues

2) Sita Ramam Movie Dialogues

3) Sita Ramam Movie Dialogues

4 ) Sita Ramam Movie Dialogues

5) Sita Ramam Movie Dialogues

6 ) Sita Ramam Movie Dialogues

7 ) Sita Ramam Movie Dialogues

8) sita ramam movie dialogues lyrics

9) Sita Ramam Movie Dialogues

10 ) Sita Ramam Movie Dialogues

సీతా రామం సినిమాలోని డైలాగులు!

11 ) Sita Ramam Movie Dialogues

12) Sita Ramam Movie Dialogues