పాటలంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా పాటలంటే ఇష్టం ఉంటుంది. పైగా పాటలు వినడం వలన ఎంతో రిలాక్స్ గా ఉంటుంది. అయితే అన్ని పాటలు అందరి మనసుని తాకవు. కొన్ని పాటలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేకపోతూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతమైన పాటలు వచ్చాయి.

Video Advertisement

మరి ఈ సంవత్సరం హిట్ అయిన పాటలను ఇప్పుడు చూద్దాం. ఈ పాటలు అందరి మనసుని తాకాయి పైగా ఎక్కువ మంది విన్నారు కూడా. మరి ఇక ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ పాటల గురించి చూద్దాం.

#1. బాస్ పార్టీ, వాల్తేరు వీరయ్య:

బాస్ పార్టీ సాంగ్ అందరినీ బాగా ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య లో పాట ఇది.

#2. నాటు నాటు, RRR:

ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో నాటు నాటు పాట కూడా అందరికీ నచ్చేసింది. హిట్ అయ్యింది.

#3. వరాహ రూపం, కాంతారా:

కాంతారా లోని వరాహ రూపం పాట కూడా పాపులర్ అయ్యింది. ఈ పాట, సినిమా అందరినీ ఆకట్టుకున్నాయి.

#4. డీజే టిల్లు డీజే టిల్లు:

డీజే టిల్లు సినిమా నుండి వచ్చిన డీజే టిల్లు పేరు పాట కూడా మంచిగా హిట్ అయ్యింది.

#5. కళావతి, సర్కారు వారి పాట:

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో వున్న కళావతి పాట కూడా హిట్ అయ్యింది.

#7. అరబిక్ కుతూ, బీస్ట్:

ఈ పాట కూడా ఈ ఏడాది ఆకట్టుకున్న పాటల్లో ఒకటి. మంచి హిట్ అయ్యింది ఇది.

#8. ఓ సీత, సీతా రామమ్:

సీతా రామమ్ సినిమా ని చాలా అద్భుతంగా తీసారు. అలానే ఈ సినిమాలో వున్న ఓ సీత పాట కూడా బాగుంది.

#9. థార్ మార్, గాడ్ ఫాదర్:

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలోని థార్ మార్ సాంగ్ కూడా హిట్ అయ్యింది.

#10. జై బాలయ్య వీర సింహ రెడ్డి:

ఈ పాట కూడా ఈ ఏడాది ఆకట్టుకున్న పాటల్లో ఒకటి. ఈ పాట కూడా హిట్ అందుకుంది.

#11. బులెట్ సాంగ్, వారియర్:

రామ్ నటించిన వారియర్ లోని బులెట్ సాంగ్ కూడా బాగా హిట్ అయ్యింది.

#12. రెడ్డి, మాచర్ల నియోజక వర్గం:

మాచర్ల నియోజక వర్గం సినిమాలోని ఈ పాట కూడా హిట్ అయ్యింది.

#13. భీమ్లా నాయక్, భీమ్లా నాయక్:

భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ కూడా హిట్ అయ్యింది.