Ads
SR కళ్యాణ మండపం, లాక్ డౌన్ 2.o తర్వాత తెలుగు ప్రేక్షకులను థియేటర్ లో పలకరించిన సినిమా. కిరణ్ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించగా శ్రీధర్ గాదె డైరెక్ట్ చేసాడు. మూవీ యూనిట్ ఏ నమ్మకం తో అయితే ఈ సినిమా ను థియేటర్ లో రిలీజ్ చేశారో అదే నమ్మకం తో ప్రేక్షకులు దానిని బంపర్ హిట్ గా నిలిపారు.
Video Advertisement
ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది . అయితే ఈ చిత్రం తాజాగా ఓటిటి లో రిలీజ్ కానుంది. ప్రముఖ తెలుగు OTT ఆహా వీడియో లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు అఫీసియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ఎప్పుడు ఓటిటి లో అందుబాటులో ఉంటుంది అనే దాని పై ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్ట్ నెలలోనే ఈ మూవీ ఆహా వీడియో లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 27 వ తేదీన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులకు అందుబాటులోకి రానునట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
End of Article