RCB vs SRH మ్యాచ్ ఎఫెక్ట్…ట్రెండ్ అవుతున్న 25 ట్రోల్ల్స్.!

RCB vs SRH మ్యాచ్ ఎఫెక్ట్…ట్రెండ్ అవుతున్న 25 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడా తో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో దేవదత్ పడిక్కల్ (5: 8 బంతుల్లో 1×4), జోష్ ఫిలిప్పీ (32: 31 బంతుల్లో 4×4) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (7: 7 బంతుల్లో) స్కోర్ చేశారు. తర్వాత ఏబీ డివిలియర్స్ (24: 24 బంతుల్లో 1×4, 1×6) చేయగా, చివరిలో వాషింగ్టన్ సుందర్ (21: 18 బంతుల్లో 2×4), గుర్‌కీరత్ సింగ్ మన్ (15 నాటౌట్: 24 బంతుల్లో 1×4) చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 120/7 స్కోర్ చేసింది.

Video Advertisement

హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (8: 5 బంతుల్లో 1×6) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన మనీశ్ పాండే (26: 19 బంతుల్లో 3×4, 1×6) చేయగా, మరో ఎండ్‌లో ఓపెనర్ సాహా (39: 32 బంతుల్లో 4×4, 1×6) చేశారు. కేన్ విలియమ్సన్ (8: 14 బంతుల్లో), ఆరవ స్థానంలో వచ్చిన జేసన్ హోల్డర్ (26 నాటౌట్: 10 బంతుల్లో 1×4, 3×6), తర్వాత అభిషేక్ శర్మ (8: 5 బంతుల్లో 1×6) స్కోర్ చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 14.1 ఓవర్లలో 121/5 స్కోర్ చేసింది. నిన్నటి మార్చి పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20 #21 #22 #23 #24 #25 #26 #27 #28 #29 #30 #31 #32 #33


End of Article

You may also like