తల్లికోసం శ్రీలక్ష్మి కనకాల గారి కూతురు రాసిన లెటర్ ఇది… చూస్తే కన్నీళ్లొస్తాయి.!

తల్లికోసం శ్రీలక్ష్మి కనకాల గారి కూతురు రాసిన లెటర్ ఇది… చూస్తే కన్నీళ్లొస్తాయి.!

by Sainath Gopi

Ads

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజీవ్ సోదరి శ్రీలక్ష్మి కనకాల మరణించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల, లక్ష్మీ దేవి కనకాల ఏకైక కుమార్తే , రాజీవ్ ఏకైక సోదరి శ్రీలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు . తండ్రి, అన్నబాటలోనే శ్రీలక్ష్మి కూడా నటిగా అందరికి సుపరిచితమే.

Video Advertisement

గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న శ్రీలక్ష్మి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో   చికిత్స పొందుతున్నారు..ఒకవైపు ట్రీట్మెంట్ జరుగుతుండగానే తుది శ్వాస విడిచారు. సోదరి మృతితో రాజీవ్ , సుమ కన్నీరు మున్నీరయ్యారు. వరుసగా మూడో ఏడాది రాజీవ్ ఇంట విషాదం చోటుచేసుకోవడం. 2018లో రాజీవ్ తల్లి, దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కనకాల స్వర్గస్తులైనారు. భార్య మరణించిన ఏడాదికే దేవదాస్ కనకాల మరణించారు.ఇప్పుడు శ్రీలక్ష్మి మరణంతో రాజీవ్, సుమ కుటుంబసభ్యుల్లో విషాద ఛాయలలముకున్నాయి.

శ్రీలక్ష్మి కొన్ని సినిమాలు ,సీరియల్స్ లో కూడా నటించింది .చిన్నప్పటి చదువులో చురుగ్గా ఉండే శ్రీలక్ష్మి పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకుంది. విద్యోదయ హైస్కూల్ లో తన పాఠశాల విద్యను చదివిన శ్రీలక్ష్మి, మద్రాస్ విశ్వవిద్యాలయంలోలో ఎం.ఏ. (ఇంగ్లీష్) పూర్తిచేసింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలు ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. ప్రముఖ జర్నలిస్టు పెద్ది రామారావుతో 2002లో వివాహం జరిగింది. వీరికి ప్రేరణ,రాగలీన అని ఇద్దరమ్మాయిలు ఉన్నారు.

Also read: లక్ష్మి కనకాల గారి గురించి ఈ విషయాలు తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!

తన తల్లి చనిపోయిన శ్రీలక్షి కూతురు తన తల్లికి రాసిన ఒక లెటర్ ని రాజీవ్ కనకాల గారు ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. ఆ లెటర్ చూస్తే కన్నీళ్లొస్తాయి.

Amma I love you,

I know you are watching me and protecting me every minute . while I miss your touch everyday but I know I am surrounded by your blessings .I know it was difficult for you to leave us mid way but I am glad you made the right choice because we could not see you suffering . To be honest amma , it does not feel as if you are not here with us physically , we feel your presence every time we are home, we feel you are coming home back from work and will check on us as soon as you enter, I can feel your magic in every corner of the home.

I am part of you even before I knew my identity , so I know our bond is eternal. I know how you will react watching me from there doing all the things I do .Watching us at this very moment , I can imagine how much you are missing Raaga and me. I still don’t know if I have completely accepted your departure , or if I actually just did not digest the fact that you chose a new world too early .

Amma , I miss irritating you as soon as I come home , I miss you feeding me when I ignore to eat , I miss you sorting fights between me & Raaga , and I miss our family karaoke sessions because we don’t have a purpose and audience any more.But ma I don’t want to miss you being here for me , because I know you are still there for me and that you will be there , right there when I need you and I promise ma I will do you proud.

Amma , I’m sorry ma , even though I expressed my love for you through tiny acts ,I told you I love you very occasionally, but you always knew I loved you , I still do and I will continue to .I know that you love us forever amma , but I just wish I had said it when you could reply .

Amma , you are the most wonderful person I ever witnessed , You understood me so well ; fighting cancer is not easy and I still wonder how you managed the pain so well without telling me a word about it . You’ve taught me how to be as confident as I am , you’ve taught me how to keep myself together , you’ve taught me that it’s okay to be messy and confused as long as I know I am myself , you taught me how to create my own principles , you taught me how to be independent , but I thought independence was just standing up on my own feet , I didn’t know it would come with so many responsibilities .

More than anything ma , you are the sculptor of this statue and I promise it will make you proud .SRILAKSHMI KANAKALA (1975-2020) You are Beautiful, Strong and the absolute BEST MA.

source: facebook/rajeevkanakala, preranapeddi.com


End of Article

You may also like