శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర 250.. ఇండియా కంటే చీపే గా అంటూ ట్రెండ్ అవుతున్న ట్రోల్స్..!

శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర 250.. ఇండియా కంటే చీపే గా అంటూ ట్రెండ్ అవుతున్న ట్రోల్స్..!

by Sunku Sravan

Ads

దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యుడి బ్రతుకు బండి నడవడం కష్టంగా మారింది. ఉక్రెయిన్ లో సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో మన దగ్గర కూడా విపరీతమైన ధరలు పెంచేశారు. ఇప్పటికే ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా లీటర్ ధర 115 రూపాయలు దాటింది. ఇక డీజిల్ ధర వంద రూపాయలకు చేరుతోంది.

Video Advertisement

దీనిలో భాగంగా పెరిగిన ధరలతో సామాన్యుడు బండి బయటకు తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే మన ఇండియాలో చాలామందికి అలవాటు ఉంటుంది. మనం బాగు పడక పోయినా పర్లేదు కానీ పక్కోడు కూడా చెడిపోతే మనకు ఆనందం వేస్తుంది. అయితే ఈ పెట్రోల్ విషయంలో కూడా శ్రీలంక తో కంపేర్ చేస్తూ మనవాళ్లు సోషల్ మీడియాలో కొన్ని మిమ్స్ ట్రోల్ చేస్తున్నారు.

మన దగ్గర 120 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే.. శ్రీలంకలో 250 ఉందని ఆ దేశం కంటే మనమే బెటర్ అని తెగ సంబర పడిపోతున్నారు. ఇలా సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటూ ఆనందిస్తున్నారు.అయితే శ్రీలంకలో 50 రూ.లీటర్ పెట్రోల్ ధర కంటే మన ఇండియన్ కరెన్సీ తో పోలిస్తే 58.70 పైసలు మాత్రమే.

అంటే మనకంటే పెట్రోల్ అక్కడ చీపా ఇక్కడ చీపా అనేది అర్థం చేసుకోకుండా మన ఇండియాలోనే పెట్రోల్ చీప్ అనుకుంటున్నారు. దీంతో పలువురు మీమ్స్ ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చూసి తెలిసిన వ్యక్తులు ఇది చూసి నవ్వుకుంటున్నారు.


End of Article

You may also like