Ads
టాలీవుడ్ నటి శృతి హాసన్ జయాపజయాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ లో దూసుకెళ్తున్నారు. ఐతే.. శృతి హాసన్ శాంతను హజారికా తో డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. వీటిని ఆమె ఖండించలేదు. తాజాగా.. ఆమె ఇంస్టాగ్రామ్ లో పంచుకున్న పోస్ట్ లను బట్టి శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీ గా సమయం గడుపుతోంది తెలుస్తోంది.
Video Advertisement
తాజాగా.. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చికెన్ తింటున్న వీడియో ను షేర్ చేసారు. తాజాగా శృతి హాసన్ పంచుకున్న వీడియో లో శ్రుతి మరియు శాంతను కలిసి చికెన్ ఫ్రై ను తింటున్నారు. శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ కి తినిపిస్తూ ఆమె కూడా తినేస్తున్నారు. వాస్తవానికి శృతి హాసన్ స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు. ఎప్పుడైనా ఇలా చీట్ డేస్ లో ఆ డైట్ ని పక్కన పెట్టేస్తూ ఉంటారు.
View this post on Instagram
End of Article