Ads
బాహుబలి’ తో తెలుగు సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి గారు , ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం.అపజయం ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు రాజమౌళి గారు. అక్టోబర్ 10, 1973 వ సంవత్సరంలో కర్ణాటకలోని రాయచూరులో జన్మించారు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రాజమౌళి టీవీ సీరియళ్లకు పనిచేశారు.
Video Advertisement
రాజమౌళి స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేకత.ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.అర్ సినిమాని ఈ ఏడాది జులైలో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడడంతో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.రాజమౌళి గారు ఇప్పటి వరకు తీసిన సినిమాల కలెక్షన్స్ పై ఓ లుక్ వేయండి
1)స్టూడెంట్ నెం 1
ఖర్చు – 3 కోట్లు
వసూళ్లు – 11 కోట్లు
2)సింహాద్రి
ఖర్చు – 8 కోట్లు
వసూళ్లు -26 కోట్లు
3)సై
ఖర్చు – 5 కోట్లు
వసూళ్లు – 10 కోట్లు
4)ఛత్రపతి
ఖర్చు – 10కోట్లు
వసూళ్లు – 21 కోట్లు
5)విక్రమార్కుడు
ఖర్చు – 11 కోట్లు
వసూళ్లు – 20 కోట్లు
6)యమదొంగ
ఖర్చు – 18కోట్లు
వసూళ్లు – 29 కోట్లు
7)మగధీర
ఖర్చు – 44 కోట్లు
వసూళ్లు – 151 కోట్లు
8)మర్యాద రామన్న
ఖర్చు – 14 కోట్లు
వసూళ్లు – 29 కోట్లు
9)ఈగ
ఖర్చు – 35 కోట్లు
వసూళ్లు – 43 కోట్లు
10)బాహుబలి
ఖర్చు – 136 కోట్లు
వసూళ్లు – 602 కోట్లు
11)బాహుబలి 2
ఖర్చు – 250 కోట్లు
వసూళ్లు – 1800 కోట్లు
End of Article