RCB లో ఉన్నప్పుడు మాత్రం ఆడరు అంటూ… స్టాయినిస్ ఇన్నింగ్స్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్ల్స్.!

RCB లో ఉన్నప్పుడు మాత్రం ఆడరు అంటూ… స్టాయినిస్ ఇన్నింగ్స్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్ల్స్.!

by Megha Varna

Ads

చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత ఎట్టకేలకు ఐపీఎల్ మొదలైంది. సెప్టెంబర్ 20వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించారు. ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేశారు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కూడా 157/8 స్కోర్ చేశారు. దాంతో సూపర్ ఓవర్ జరిగింది.

Video Advertisement

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు హిట్టర్ నికోలస్ పూరన్‌ మూడు బంతులకే డకౌట్ అయ్యారు. తర్వాత సూపర్ ఓవర్ లో ఆడిన నికోలస్ పూరన్ కగిసో రబాడా వేసిన బంతి అర్థం అవ్వక మళ్లీ డకౌట్ అయ్యారు. మయాంక్ అగర్వాల్ (89: 60 బంతుల్లో 7×4, 4×6)‌ స్కోర్ చేశారు. సూపర్ ఓవర్ లో కగిసో రబాడా వేసిన బంతి కి కె.ఎల్.రాహుల్ డబుల్ తీశారు. ఆ తర్వాతి బంతికి అవుటయ్యారు.

మూడవ బంతికి నికోలస్ పూరన్ బౌల్డ్ అయ్యారు. దాంతో సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 3 రన్స్ గా నిలిచింది. మార్కస్ స్టోయినిస్ ఇరవై ఒక్క బంతులలో 7×4, 3×6 తో 53 పరుగులు చేశారు. బౌలింగ్ లో కూడా ఆఖరి ఓవర్ వేసి 13 పరుగుల టార్గెట్ కాపాడారు ఇంకా రెండు వికెట్లు పడగొట్టారు. మార్కస్ స్టోయినిస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.

ఇది ఇలా ఉండగా…స్టాయినిస్ గత సీజన్లో లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెట్టుకి ఆడారు. కానీ అప్పుడు అంత ఫార్మ్ లో లేరు. ఇప్పుడు ఢిల్లీ టీం లో మంచి ఇన్నింగ్స్ ఆడడం పై ట్రెండ్ అవుతున్న కొన్ని ట్రోల్ల్స్ చూడండి.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

#12.

#13.

#14.

#15.

#16.

#17.

#18.

#19.


End of Article

You may also like