“మీ భర్త మీ కోసం ఏం చేశారు..?” అనే ప్రశ్నకి… ఈ మహిళ చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

“మీ భర్త మీ కోసం ఏం చేశారు..?” అనే ప్రశ్నకి… ఈ మహిళ చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anudeep

Ads

ప్రపంచ మొత్తంలో ఎక్కడి నుంచి అయినా సమాధానం దొరుకుతుంది అంటే అది కోరానే.. ఎంతో మంది తమకు వచ్చిన సందేహాలను పోస్ట్ చేస్తూ ఉంటే, మరికొందరు దానికి వారు అనుకున్న విధంగా సమాధానం వ్యక్తం చేస్తారు.

Video Advertisement

అదేవిధంగా కోరా ద్వారా కొంత కాలం క్రితం ప్రియాంక సింగ్ సహరన్ ని ఒకరు ఈ విధంగా ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే మీ భర్త మీ కోసం చేసిన మధురమైన పని ఏంటి..?

ఆ ప్రశ్నకు ప్రియాంక ఇచ్చిన సమాధానం ఏంటంటే..

నా భర్త నా కోసం చేసిన మధురమైన పనులు ఒకటి కూడా ఉండవు. నేను వారికి ర్యాంక్ ఇస్తే.. అత్యంత మధురమైన విషయం ఏమిటంటే.. నా భర్త ఎప్పుడూ నన్ను తనతో సమానంగా భావిస్తాడు. అట్టి మాటల్లోనే కాదు చేతల్లో కూడా అలాగే ప్రవేశిస్తాడు. నేను అతనిని సహాయం అడగవలసిన అవసరం లేకుండానే ఏ పనిలోనైనా ఆయనే స్వయంగా చేయడం ప్రారంభిస్తారు. నేను  చేసిసే ఇంటి పనుల్లో కూడా బాధ్యత వహిస్తారు.

వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఆర్థికంగా నా నిర్ణయాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోరు.  అతను నా వ్యక్తిత్వాన్ని ఎంతగానో గౌరవిస్తారు. ఆయనకు ఆయన తల్లి అంటే ఎంతో ఇష్టం. కానీ మేము పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాలలో ఒక్కసారి కూడా  మా అమ్మ అలా చేస్తుంది నువ్వు ఎందుకు అలా చేయను అంటూ ఎప్పుడు నన్ను ప్రశ్నించలేదు. ఈ ఒక్క విషయం చాలు కదండీ వారు నాకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి. ఇంతకన్నా మధురమైన పని ఇంకేముంటుంది అంటూ సమాధానమిచ్చారు ప్రియాంక సింగ్.


End of Article

You may also like