సుధీర్ – పూర్ణ బుగ్గ కొరికితే అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ…చివరికి ఏమైంది.?

సుధీర్ – పూర్ణ బుగ్గ కొరికితే అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ…చివరికి ఏమైంది.?

by Sunku Sravan

Ads

జబర్దస్త్ కామెడీ షోలో ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇవి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతాయి. ఒక ఎపిసోడ్ లో జబర్దస్త్ లో జరిగిన సంఘటన రష్మీ కి కొరకరాని కొయ్యగా మారింది. దీంతో జబర్దస్త్ జడ్జెస్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ వారంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ మంత్రి రోజా కు చివరి ఎపిసోడ్.

Video Advertisement

ఈ సందర్భంగా రోజా చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రజాసేవ కోసం జబర్దస్త్ వేదికను వదులుకోక తప్పడం లేదని అన్నారు. దీంతో జబర్దస్త్ షో చాలా జోష్ తో నడిచింది. అయితే రోజా స్థానంలో హీరోయిన్ పూర్ణ కూడా వచ్చారు. ఇందులో సింగర్ మను స్థానంలో ఆమె రావడం జరిగినది. అయితే ఇమాన్యుల్ తన స్కిట్ అయిన తర్వాత పూర్ణా ను ముద్దు అడిగాడు.

పూర్ణ దానికి ఒప్పుకుంది. ఇమ్మానియేల్ చేతిని ముద్దాడింది. ఇమ్మానియేల్ నీ పూర్ణ ముద్దాడేటప్పుడు వర్ష మనసు నొచ్చుకుంది. ఆమె ముఖంలోని ఫీలింగ్స్ అన్ని చేంజ్ అయ్యాయి. ఈ సమయంలో ఇమాన్యుల్ విగ్గు పూర్ణ తొలగించడంతో వర్ష ముఖంలో నవ్వులు మొదలయ్యాయి.ఈ సందర్భంగా ఇమ్మానియేల్ చేతిని ముద్దాడిన పూర్ణ ను సుడిగాలి సుధీర్ కూడా ఒక కోరిక కోరాడు.

మీరు చాలా మందికి వారు అడిగే అవకాశం ఇచ్చారు. నాకు కూడా మిమ్మల్ని కొరికే అవకాశం ఇవ్వండి అని అన్నాడు. ఏంటి సుధీర్ నీకు నా బుగ్గ కొరకాలని ఉందా.. అని పూర్ణ చాలా క్లారిటీ గా అడిగారు. దీంతో సుడిగాలి సుధీర్ అవునండి అని సమాధానమిచ్చారు. అయితే పూర్ణ రండి అంటూ బంపర్ అవకాశం ఇచ్చింది.

ఇదంతా చూస్తున్నటువంటి రష్మి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయింది. సుడిగాలి సుదీర్ ఆమె వద్దకు వెళ్తుండగా రష్మీ రియాక్ట్ అయ్యింది. పూర్ణ మీరు అలా చేయడానికి ఒప్పుకోను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా సుధీర్ మాత్రం ఆమె సీటు వద్దకు వెళ్ళాడు.

ఈ క్రమంలో పూర్ణ ఓవైపు సిగ్గుపడుతూ తన బుగ్గను సుధీర్ వైపు అందించారు. దీంతో రష్మీ తట్టుకోలేకపోయింది. రష్మీ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. తల కిందికి వంచుకుని ఆవేదన చెందింది.

watch video:

 


End of Article

You may also like