Ads
రాజద్రోహం కేసు లో అరెస్ట్ అయ్యి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘురామ రాజు కేసు నేడు సుప్రీమ్ కోర్టు లో కీలక విచారణను చేపట్టనుంది సుప్రీం.జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఇవాళ మధ్యాన్నం 12 గంటలకి విచారించనుండగా,రఘురామ రాజుకి వైద్య పరిక్షలు నిర్వహించి.
Video Advertisement
ఆ నివేదికను ఈ నెల 17 లోపు తమకు పంపాలని ఇప్పటికే సుప్రీం ఆదేసించగా వైద్య పరీక్షల నివేదిక సుప్రీం కోర్టు కు చేరింది.గురువారం జరిపిన విచారణ లో రఘురామరాజు తరుపున వాదిస్తున్న న్యాయవాది ముకుల్ రోహత్గీ తన ప్రసంగాల్లో ఎక్కడ రెచ్చగొటే వ్యాఖ్యలు చేయలేదు అంటూ కోర్టుకి స్పష్టం చేసారు.రఘురామ రాజు పెట్టుకున్న బెయిల్ స్పెషల్ లీవ్ పిటిషన్ కు కౌంటర్ గా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కూడా పరిశీలనలో ఉంది.తన ప్రాణాలకి ముప్పు ఉన్నందునే వై సెక్యూరిటీని ఇప్పటికే రఘురామ రాజు పొందారని కావున బెయిల్ ఇవ్వాల్సిందింగా అభ్యర్తించారు.మరో వైపు రఘు రామ రాజు విషయం లో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న తీరును సమర్తించుకుంది.
ఇవి కూడా చదవండి : “డెటాల్” సోప్ తో ఇలా చేస్తే…”బల్లులు” మీ ఇంట్లో నుండి పారిపోతాయి..ఇక తిరిగిరావు.!
End of Article