PUSHPA FIRST OVERSEAS REVIEW: “పుష్ప” ఫస్ట్ ఓవర్ సీస్ రివ్యూ వచ్చేసింది … సినిమాలో హైలైట్ అవే అంట.? Mohana Priya December 16, 2021 1:26 PM ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. పైగా ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో డిఫరెం...