andhra news

మనవళ్ల తో ఆడుకునే వయసులో వరుడు కావలెను అంటూ ప్రకటన ఇచ్చిన వృద్ధురాలు

ఒక వయసులో మనకు తొడన్నది ఎంతో అవసరం..మరి వృద్ధ వయసులో తోడు మరీ ముఖ్యం కుడా! 73 ఏళ్ల వయసులోని ఒక వృద్ధురాలు తనకు తోడు కావాలంటూ ప్రకటన ఇచ్చారు.. కర్ణాటక లోని మైసూర...