ట్విట్టర్ వేదికకాగా మరో సారి తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేసారు వైస్ షర్మిల ఖరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలంటూ డిమాండ్ చేసారు షర్మిల..పేదలను గుర్తించే విషయంలో తిరకాసులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు..ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ పథకాలకు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
80 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ బెన్ఫిట్ పొందుతున్నవారే. కానీ ఆయుష్మాన్ భారత్ వలన లబ్దిపొందేది కేవలం ..26 లక్షల కుటుంబాలు మాత్రమే. పేదలను గుర్తించటంలో తిరకాసులు ఉన్న ఆయుష్మాన్ భారత్.. పేదలందరికి కరొనా వైద్యం అందించలేదు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం.
80 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ బెన్ఫిట్ పొందుతున్నవారే. కానీ ఆయుష్మాన్ భారత్ వలన లబ్దిపొందేది కేవలం ..26 లక్షల కుటుంబాలు మాత్రమే. పేదలను గుర్తించటంలో తిరకాసులు ఉన్న ఆయుష్మాన్ భారత్.. పేదలందరికి కరొనా వైద్యం అందించలేదు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. pic.twitter.com/G1miA4bLir
— YS Sharmila (@realyssharmila) May 21, 2021