‘దేత్తడి’ హారిక నా గర్ల్ ఫ్రెండ్ అంటూ వీడియో పోస్ట్ పెట్టిన యూట్యూబర్ కి ఎలాంటి రిప్లై ఇచ్చిందో తెలుసా ? Anudeep May 22, 2021 9:02 AM 'దేత్తడి' హారిక ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే సోషల్ మీడియా సంచలనం గా పేరు తెచ్చుకున్న హారిక. తామాడ వీడియో ఛానెల్ ఆమెకు లక్షల్లో అభిమానులని స...