తెలంగాణ లోఇటీవలే జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో అధికార తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆయన గట్టి పోటీ ఇచ్చారు, ప్రధాన పార్టీలు అయినా కాంగ్రెస్,బీజేపీ ని సైతం దాటేసి రెండో స్థానంలో నిలిచారు
ఈ సందర్భంగా అయన పార్టీ పెట్టబోతున్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి.మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో జరిగిన సభలో ఆయన తన భవిషత్ కార్యాచరణ ని ప్రకటిచారు.అతి త్వరలో ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఆరువేల కి.మీ పాదయాత్ర చేయబోతున్నట్టు.ప్రకటిచారు అంతే కాదు ‘తీన్మార్ మల్లన్న టీం’ పేరుతో జిల్లా రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు.తనకి ఎలాంటి పార్టీ పెట్టె ఆలోచన లేదంటూ చెప్పారు అంతే కాదు త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తానూ పాల్గొనడం లేదంటూ చెప్పారు.
also check : ఏపీ వాసులకి దడ పుట్టిస్తున్నకరోనా సెకండ్ వేవ్ గత 24 గంటల్లో ఎన్నికేసులు అంటే !