harish shankar

తింటునంతసేపు “ఇస్తరాకు” అంటారు. తిన్నాక “ఎంగిలాకు” అంటారు!

అప్పటికి సరిగ్గా ఒక 10 సంవత్సరాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తన రేంజ్ కి తగ్గ సినిమా రాలేదు..2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ పవర్ స్టార్ స్టామినా ని చూపించిన సినిమ...