ప్రాక్టీస్ సెషన్ లో యార్కర్ కింగ్ నటరాజన్ పట్టిన అద్భుతమైన క్యాచ్ చూసారా Anudeep January 3, 2021 6:56 PM తన అద్భుతమైన ప్రదర్శనతో ఐపీల్ లో సన్ రైజర్స్ తరపున అఆకట్టుకున్న యార్కర్ కింగ్ నటరాజన్ 'నట్టు' అతి కొద్ది కాలం లోనే వెలుగులోకి వచ్చాడు .సబ్స్టిట్యూట్ బౌలర్ గా స్...