“ఈ సీన్ పెట్టాల్సిన అవసరం ఏం ఉంది..?” అంటూ… “జవాన్” మూవీ మీద కామెంట్స్..! Vijaya krishna November 7, 2023 7:05 PM సినిమా అనేది ఒక ఫిక్షన్ వరల్డ్. ఇందులో నిజ జీవితానికి సంబంధం లేకుండా లార్జర్ దెన్ లైఫ్ కింద ఏదైనా చేయొచ్చు. ఒక్కోసారి సినిమాలో సీన్స్ చూసి అబ్బ భలే ఉన్నాయి రా అ...