సిరీస్ భవితవ్యం తేల్చే మూడవ వన్డేలో భారత్ 50 ఓవర్లలో 329 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.50 ఓవర్లలో భారత ఆటగాళ్లు 48 .2 ఓవర్లు ఆడి ఆలౌట్ అయ్యారు.తొలుత టాస్ గెలిచి భారత్ కు బాటింగ్ అప్పగించిన ఇంగ్లాండ్.మొదట్లో టీం ఇండియా దూకుడుకికి 400 పరుగులు దాటేది అనుకున్నారు.
కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకున్నారు.శిఖర్ ధావన్ (56 బంతుల్లో 10 ఫోర్లతో 67 రన్స్), రోహిత్ శర్మ (37 బంతుల్లో 37) మొదటి వికెట్ కు 103 పరుగులు జోడించిన తరువాత కెప్టెన్ కోహ్లీ (7 ), కే ఎల్ రాహుల్ (7 ),విఫలం అయ్యినా కూడా రిషబ్ పంత్ 78 పరుగులు (5 ఫోర్లు, 4 సిక్సులతో) హార్దిక్ పాండ్య 64 పరుగులు 44 బంతుల్లో (5 ఫోర్లు 4 సిక్సర్లు) తో టీం ఇండియా స్కోరుని పరుగులు పెట్టించారు.ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ కి 3 వికెట్లు, దక్కగా అదిల్ రషీద్ కు 2 వికెట్లు దక్కాయి.అనంతంరం బాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభం లోనే రాయ్ వికెట్ ని కోల్పోయింది.
also check : ఎఫ్ ఐ ఆర్ ను ఎలా ఫైల్ చేయాలి..? ఎందుకు ఫైల్ చేయాలి..? అసలు ఎఫ్ ఐ ఆర్ ఉపయోగం ఏంటి..