mangalavaram cheyakudani panulu

మంగళవారం నాడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు

మంగళవారం నాడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

పూర్వం మనకు పెద్దలు కొన్ని ఆచారాలు నియమాలు పెట్టారు, శాస్త్రం ప్రకారం వాళ్ళు తెలుసుకున్నవి అనుభవపూర్వకంగా వారు అనుభవించినవి కొన్ని అయితే, మరి కొన్ని వారు పాటిస్...