టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ ‘నారప్ప’ సినిమా’. తమిళ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ‘అసురన్’ ఆధారంగా తెరకెక్కింది. అక్కడ ధనుష్ హీరోగా నటించగా, తెలుగు లో విక్టరీ వెంకటేష్ టైటిల్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఓటిటి లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.
Also Read : ‘MAA ఎలెక్షన్స్’: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంటు గా ‘నందమూరి బాలకృష్ణ’
అస్సలు ఇది ఓటిటి కంటెంట్ కాదని థియేట్రికల్ ఎక్సప్రెరియన్స్ మిస్ అయ్యామని ఫాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు ఒరిజినల్ వెర్షన్ లో ధనుష్ పర్ఫామెన్స్ ని బీట్ చేసారని పొగిడేస్తున్నారు.
Also Read : “వెంటిలేటర్” పై ఉన్న బిగ్ బాస్ అరియానా గ్లోరీ…షాక్ అయిన అభిమానులు.! విషయమేంటంటే.?
అటు సెలెబ్రటీస్ కూడా ఈ సినిమాలోని వెంకటేష్ పెర్ఫామెన్ కి తెగ ఫిదా అయ్యారు. అక్కినేని కోడలు సమంత ‘నారప్ప సినిమా కి తన రివ్యూ ని ఇస్తూ సోషల్ మీడియా లో షేర్ చేశారు. ‘వావ్… వావ్ వ్ వ్ వ్ వ్’ అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా పెట్టి ప్రశంసలు కురిపించారు సమంత.
Also Read :
PRIYAMANI : ‘నారప్ప’ హీరోయిన్ ప్రియమణి కి షాక్ ఇచ్చిన తన భర్త మొదటి భార్య ఆయేషా!